Skip to content
2 కొరింథీయులకు 1:23-24

ఆలస్యానికి పరిచర్య సంబంధ కారణం

2 కొరింథీయులకు 1:23-24
23
నా ప్రాణం తోడు దేవుడే దీనికి సాక్షిగా పెట్టుకున్నాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేనందువల్ల నేను తిరిగి కొరింథీకి రాలేదు.
24
అందుకే మీరు విశ్వాసం వల్ల దృఢంగా నిలిచి ఉన్నారు. కాబట్టి మీ విశ్వాస విషయమై మేము ఆజ్ఞాపించడంలేదు. పైగా మేము మీ సంతోషం కోసం మీ తోటిపనివారిగా పనిచేస్తున్నాము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options