కంటెంట్‌కు వెళ్లండి
1 రాజులు 6:36-38

లోపలి ఆవరణ మరియు నిర్మాణ సమాప్తి

1 రాజులు 6:36-38
36
లోపలి ఆవరణాన్ని మూడు వరసల్లో చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
37
నాలుగవ సంవత్సరం జీప్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు.
38
పదకొండవ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెలలో మందిరాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడు సంవత్సరాలు పట్టింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options