Skip to content
1 దినవృత్తాంతములు 9:42-43

1 దినవృత్తాంతములు 9:42-43

42
ఆహాజు యదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి. జిమ్రీ మోజా అనేవారు యదా కుమారులు.
43
మోజా బిన్యాకు తండ్రి; బిన్యా కుమారుడు రెఫాయా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options