కంటెంట్‌కు వెళ్లండి
1 దినవృత్తాంతములు 9:33-34

దేవాలయ గాయకులు మరియు వాద్యకారులు

1 దినవృత్తాంతములు 9:33-34
33
లేవీయుల కుటుంబ పెద్దలలో సంగీతకారులు దేవాలయపు గదుల్లో ఉండేవారు. వారు రాత్రింబగళ్ళు పని చేయాలి కాబట్టి వారికి వేరే ఏ పని అప్పగించబడలేదు.
34
వీరందరు లేవీయుల కుటుంబ పెద్దలు, తమ వంశం ప్రకారం నాయకులు. వారు యెరూషలేములో నివసించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options