Skip to content
1 దినవృత్తాంతములు 23:12-20

1 దినవృత్తాంతములు 23:12-20

12
కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు మొత్తం నలుగురు.
13
అమ్రాము కుమారులు: అహరోను, మోషే. అహరోను, అతని వారసులు నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికి, యెహోవా సన్నిధిలో బలులు అర్పించడానికి, ఆయన సన్నిధిలో సేవ చేయడానికి, ఆయన నామాన్ని బట్టి ప్రజలను దీవించడానికి ప్రత్యేకించబడ్డారు.
14
దైవజనుడైన మోషే కుమారులు లేవీ గోత్రం వారిలో లెక్కించబడ్డారు.
15
మోషే కుమారులు: గెర్షోము, ఎలీయెజెరు.
16
గెర్షోము వారసులు: షెబూయేలు మొదటివాడు.
17
ఎలీయెజెరు వారసులు: రెహబ్యా మొదటివాడు. (ఎలీయెజెరుకు ఇక కుమారులెవరు లేరు, కాని రెహబ్యాకు చాలామంది కుమారులున్నారు.)
18
ఇస్హారు కుమారులు: షెలోమీతు మొదటివాడు.
19
హెబ్రోను కుమారులు: యెరీయా మొదటివాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
20
ఉజ్జీయేలు కుమారులు: మీకా మొదటివాడు, ఇష్షీయా రెండవవాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options