Skip to content
1 దినవృత్తాంతములు 2:44-45

1 దినవృత్తాంతములు 2:44-45

44
షెమ కుమారుడు రహము, రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి.
45
షమ్మయి కుమారుడు మాయోను, మాయోను కుమారుడు బేత్-సూరు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options