Skip to content
1 దినవృత్తాంతములు 2:42-43

1 దినవృత్తాంతములు 2:42-43

42
యెరహ్మెయేలు సోదరుడైన కాలేబు కుమారులు: మొదటి కుమారుడు జీఫు తండ్రియైన మేషా, హెబ్రోను తండ్రియైన మారేషా.
43
హెబ్రోను కుమారులు: కోరహు, తప్పూయ, రేకెము, షెమ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options