Skip to content
1 దినవృత్తాంతములు 2:35-36

1 దినవృత్తాంతములు 2:35-36

35
షేషాను తన కుమార్తెను తన సేవకుడైన యర్హాకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆమె ద్వారా అతనికి అత్తయి పుట్టాడు.
36
అత్తయి కుమారుడు నాతాను, నాతాను కుమారుడు జాబాదు,

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.