Skip to content
1 దినవృత్తాంతములు 1:38-39

1 దినవృత్తాంతములు 1:38-39

38
శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
39
లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options