1 దినవృత్తాంతములు 1:28-34
28
అబ్రాహాము కుమారులు: ఇస్సాకు, ఇష్మాయేలు.
29
వీరు వారి సంతానం: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము,
30
మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
31
యెతూరు, నాపీషు, కెదెమా.
32
అబ్రాహాము ఉంపుడుగత్తె కెతూరాకు పుట్టిన కుమారులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కుమారులు: షేబ, దేదాను.
33
మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా.
34
అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు: ఏశావు, ఇశ్రాయేలు.
Settings