Will గురించి బైబిల్ వచనాలు: 3. A testament:
3. A testament: గురించి వచనాలు
అబ్రాహాము తనకున్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు.
అయితే అబ్రాహాము ఇంకా బ్రతికి ఉండగానే తన ఉపపత్నులకు పుట్టిన కుమారులకు బహుమానాలిచ్చి, వారినందరిని తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు.