కంటెంట్‌కు వెళ్లండి

Thessalonica గురించి బైబిల్ వచనాలు: Paul visits

2 వచనాలు · 5 కోణాలు

"Thessalonica" కోసం వెతకండి

Paul visits గురించి వచనాలు

  1. పౌలు అతనితో ఉన్నవారు అంఫిపొలి అపొల్లోనియ అనే పట్టణాల గుండా థెస్సలొనీక పట్టణానికి చేరుకొన్నారు, అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది.

  2. నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా, నేను అవసరంలో ఉన్నప్పుడు అనేకసార్లు మీరు సహాయాన్ని పంపించారు.