The Comforter, the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Imparts the love of God
Imparts the love of God గురించి వచనాలు
అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కాబట్టి శ్రమలలో కూడా మనం ఆనందించగలము.
ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది.
మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కాబట్టి నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు.