కంటెంట్‌కు వెళ్లండి

Sheshan గురించి బైబిల్ వచనాలు

3 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అప్పయీము కుమారుడు: ఇషీ, ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుడు అహ్లయి.

  2. షేషానుకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు. షేషానుకు ఈజిప్టు వాడైన యర్హా అనే సేవకుడున్నాడు.

  3. షేషాను తన కుమార్తెను తన సేవకుడైన యర్హాకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆమె ద్వారా అతనికి అత్తయి పుట్టాడు.