Sealing of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: The wicked do not receive
The wicked do not receive గురించి వచనాలు
భూమి మీద మొలిచే గడ్డికి కాని, పచ్చని మొక్కలకు కాని, చెట్లకు కాని హాని చేయకూడదు కాని ఏ మనిషి నుదుటి మీద దేవుని ముద్ర లేదో వానికే హాని చేయాలని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది.