కంటెంట్‌కు వెళ్లండి

Respect గురించి బైబిల్ వచనాలు: To a host

1 వచనం · 4 కోణాలు

"Respect" కోసం వెతకండి

To a host గురించి వచనాలు

  1. అలా కాకుండ, మీరు ఆహ్వానించబడినప్పుడు వెళ్లి చివరి స్థానంలో కూర్చోండి అప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినవారు వచ్చి మీతో, ‘స్నేహితుడా, నీవు లేచి ముందున్న గౌరవ స్థానంలో కూర్చో’ అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఇతర అతిథులందరి ముందు నీవు గౌరవించబడతావు.