Phaseah గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఉజ్జా, పాసెయ, బేసాయి వారసులు,
యెషానా గుమ్మాన్ని పాసెయ కుమారుడైన యెహోయాదా బెసోద్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు.
గజ్జాము, ఉజ్జా, పాసెయ వారసులు,