కంటెంట్‌కు వెళ్లండి

Pelaiah గురించి బైబిల్ వచనాలు

3 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఎల్యోయేనై కుమారులు: హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని మొత్తం ఏడుగురు.

  2. ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు.

  3. వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలిథా, పెలాయా, హానాను,