కంటెంట్‌కు వెళ్లండి

Millo గురించి బైబిల్ వచనాలు: 1. The house of Millo, possibly a clan at Shechem

2 వచనాలు · 1 కోణం

1. The house of Millo, possibly a clan at Shechem గురించి వచనాలు

  1. తర్వాత షెకెము, బేత్-మిల్లో పౌరులందరూ కలిసివచ్చి షెకెములో స్తంభం ఉన్న మస్తకిచెట్టు క్రింద అబీమెలెకును రాజుగా నియమించారు.

  2. లేకపోతే, అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అనగా షెకెము, బేత్-మిల్లో పౌరులను కాల్చివేయును గాక. మీ నుండి అనగా షెకెము, బేత్-మిల్లో పౌరుల నుండి అగ్ని వచ్చి అబీమెలెకును కాల్చివేయును గాక!”