Mattathias గురించి బైబిల్ వచనాలు 2 వచనాలు · 1 కోణం "Mattathias" కోసం వెతకండి అన్నీ 2 An ancestor of Jesus. 2 ముఖ్య బైబిల్ వచనాలు లూకా 3:25యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు, ఆమోసు నహూము కుమారుడు, నహూము ఎస్లి కుమారుడు, ఎస్లి నగ్గయి కుమారుడు,లూకా 3:26నగ్గయి మయతు కుమారుడు, మయతు మత్తతీయ కుమారుడు, మత్తతీయ సిమియ కుమారుడు, సిమియ యోశేఖు కుమారుడు, యోశేఖు యోదా కుమారుడు,