Lazarus గురించి బైబిల్ వచనాలు: Plotted against by the chief priests
Plotted against by the chief priests గురించి వచనాలు
ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచన చేశారు.
ఎందుకంటే చనిపోయిన లాజరును యేసు బ్రతికించారని విన్న యూదులలో చాలామంది తమ వారిని విడిచిపెట్టి యేసును నమ్మారు.