కంటెంట్‌కు వెళ్లండి

Joseph గురించి బైబిల్ వచనాలు: 9. Called Barsabas, surnamed Justus. One of the two persons nominated in place of Judas

3 వచనాలు · 8 కోణాలు

9. Called Barsabas, surnamed Justus. One of the two persons nominated in place of Judas గురించి వచనాలు

  1. కాబట్టి యోహాను ద్వార బాప్తిస్మం పొందుకున్నది మొదలుకొని ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన సమయం వరకు,

  2. ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి.”

  3. కాబట్టి వారు యూస్తు, బర్సబ్బా అని పిలువబడే యోసేపు మత్తీయా అనే ఇద్దరి పేర్లు సూచించారు.