Jediael గురించి బైబిల్ వచనాలు: 1. Son of Benjamin
1. Son of Benjamin గురించి వచనాలు
యెదీయవేలు కుమారుడు: బిల్హాను. బిల్హాను కుమారులు: యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.
యెదీయవేలు కుమారులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు. వీరిలో యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యుద్ధవీరుల సంఖ్య 17,200.