కంటెంట్‌కు వెళ్లండి

Figurative Mire గురించి బైబిల్ వచనాలు

2 వచనాలు

"Figurative Mire" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, బురద ఊబిలో నుండి లేపి నా పాదాలను బండ మీద నిలిపారు. నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.

  2. లోతైన ఊబిలో నేను దిగబడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. నేను అగాధ జలాల్లో ఉన్నాను; వరదలు నన్ను ముంచేస్తున్నాయి.