Ethanim గురించి బైబిల్ వచనాలు: Feast of Trumpets in
Feast of Trumpets in గురించి వచనాలు
యెహోవా మోషేతో అన్నారు,
“ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల మొదటి రోజున మీరు సబ్బాతు విశ్రాంతి దినం, బూర ధ్వనితో స్మరించుకుంటూ పరిశుద్ధ సభ నిర్వహించాలి.
సాధారణ పని చేయకూడదు కాని యెహోవాకు హోమబలి అర్పించాలి.’ ”