Colosse గురించి బైబిల్ వచనాలు: A city of Phrygia.
A city of Phrygia. గురించి వచనాలు
మా ప్రియ తోటి సేవకుడైన ఎపఫ్రా నుండి వీటిని మీరు నేర్చుకున్నారు, అతడు మా విషయంలో క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకుడు.
ఆత్మలో మీకున్న ప్రేమను కూడా అతడు మాకు తెలియజేశాడు.