Chilion గురించి బైబిల్ వచనాలు 2 వచనాలు · 1 కోణం "Chilion" కోసం వెతకండి అన్నీ 2 A son of Naomi. 2 ముఖ్య బైబిల్ వచనాలు రూతు 1:4వారు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు, వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత,రూతు 1:5మహ్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. నయోమి, తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.