Anointing గురించి బైబిల్ వచనాలు: God preserves those who receive
God preserves those who receive గురించి వచనాలు
నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను; నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.
అతనికి నా చేయి తోడుగా ఉంది; నా బాహువు అతన్ని బలపరుస్తుంది.
శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు; దుష్టులు అతన్ని అణచివేయలేరు.
అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను, అతన్ని ద్వేషించేవారిని మొత్తుతాను.