కంటెంట్‌కు వెళ్లండి

Anointing of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 8 కోణాలు

"Anointing of the Holy Spirit" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అహరోను నాకు యాజక సేవ చేయటానికి అతనికి పవిత్ర వస్త్రాలను ధరింపజేసి, అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.

  2. అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి.

  3. నాకు యాజక సేవ చేయటానికి వారి తండ్రిని అభిషేకించినట్లే వారిని కూడా అభిషేకించాలి. వారి అభిషేకం యాజకత్వానికి గుర్తుగా తరతరాలకు కొనసాగుతుంది.”

  4. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను; నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.

  5. అతనికి నా చేయి తోడుగా ఉంది; నా బాహువు అతన్ని బలపరుస్తుంది.

  6. శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు; దుష్టులు అతన్ని అణచివేయలేరు.

  7. అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను, అతన్ని ద్వేషించేవారిని మొత్తుతాను.