Skip to content

Zanoah

3 verses

31.7100, 35.0000 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Zanoah ను ప్రస్తావించే వచనాలు

  1. జానోహ, ఎన్-గన్నీము, తప్పూయ, ఏనము,

  2. లోయ గుమ్మాన్ని హానూను, జానోహలో నివసిస్తున్నవారు బాగుచేశారు. వారు దానిని బాగుచేసి తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు. అంతే కాకుండా పెంట గుమ్మం వరకు వెయ్యి మూరల గోడ కట్టారు.

  3. జానోహలో, అదుల్లాములో వాటి గ్రామాల్లో, లాకీషులో దానికి పొలాల్లో అజేకాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించారు. వారు బెయేర్షేబ నుండి హిన్నోము లోయవరకు నివసించారు.