Sin
28.8300, 33.4200 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Sin ను ప్రస్తావించే వచనాలు
ఇశ్రాయేలీయుల సమాజమంతా ఎలీము నుండి ప్రయాణమై, వారు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనవ రోజున ఎలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను అరణ్యం చేరారు.
ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అరణ్యం నుండి బయలుదేరి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించారు. వారు రెఫీదీములో బస చేశారు, కాని అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.
ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు.
సీను ఎడారి నుండి బయలుదేరి దోపకాకు వచ్చారు.