Phoenix
ఇలా కూడా పిలుస్తారు: Phenice
35.1900, 24.0800 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Phoenix ను ప్రస్తావించే వచనాలు
శీతాకాలంలో ఆ ఓడరేవు అనుకూలమైనది కాదు, మనం ఫీనిక్సు ఓడరేవును చేరుకొని అక్కడ శీతాకాలం గడపవచ్చు కాబట్టి మనం ముందుకే వెళ్దాం అని ఎక్కువ మంది నిర్ణయించారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిశలకు ఎదురుగా ఉన్న ఓడల రేవు.