Jarmuth
31.7000, 34.9600 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Jarmuth ను ప్రస్తావించే వచనాలు
కాబట్టి యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు హెబ్రోను రాజైన హోహాము, యర్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫీయా, ఎగ్లోను రాజైన దెబీరులకు,
అమోరీయుల అయిదుగురు రాజులు అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఒకటిగా చేరి, తమ సైనికులందరితో కలిసి వెళ్లి గిబియోనీయులతో యుద్ధం చేశారు.
కాబట్టి వారు ఆ అయిదుగురు రాజులను అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను యొక్క రాజులను గుహ నుండి బయటకు తెచ్చారు.
యర్మూతు రాజు ఒక్కడు లాకీషు రాజు ఒక్కడు
యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
ఎన్-రిమ్మోనులో, జోరహులో, యర్మూతులో,