కంటెంట్‌కు వెళ్లండి

Zophar

4 వచనాలు

Zophar ను ప్రస్తావించే వచనాలు

  1. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి వచ్చిన కష్టాలన్నిటి గురించి విని తమ స్నేహితుడిని కలిసి సానుభూతి చూపించి ఆదరించడానికి వెళ్లాలని వారు నిర్ణయించుకొని, తమ ఇళ్ళ నుండి బయలుదేరి వచ్చారు.

  2. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:

  3. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:

  4. కాబట్టి తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు; అప్పుడు యెహోవా యోబు ప్రార్థన అంగీకరించారు.