Meshillemith
ఇలా కూడా పిలుస్తారు: Meshillemoth
Meshillemith ను ప్రస్తావించే వచనాలు
మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన యెరోహాము కుమారుడు అదాయా; ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతుకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన యహజెరాకు పుట్టిన అదీయేలు కుమారుడైన మశై;
కుటుంబ పెద్దలుగా ఉన్న వీరి బంధువులు 242 మంది. అమష్షయి, ఇతడు ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమోతుకు పుట్టిన అహజై కుమారుడైన అజరేలు కుమారుడు.