Loruhamah 2 వచనాలు · 4 కుటుంబ సభ్యులు ఇలా కూడా పిలుస్తారు: Lo-ruhamah "Loruhamah" కోసం వెతకండి Loruhamah ను ప్రస్తావించే వచనాలు హోషేయ 1:6గోమెరు మళ్ళీ గర్భవతియై ఆడపిల్లను కన్నది. అప్పుడు యెహోవా హోషేయతో ఇలా అన్నారు, “ఆమెకు లో-రుహామా అని పేరు పెట్టు, ఎందుకంటే నేను ఇక ఇశ్రాయేలును ప్రేమించను వారిని ఏమాత్రం క్షమించను.హోషేయ 1:8ఆమె లో-రుహామాను పాలు మాన్పించిన తర్వాత, గోమెరుకు మరో కుమారుడు పుట్టాడు.