Skip to content
జెకర్యా 9:11-12

నిబంధన పునరుద్ధరణ మరియు విజయం

జెకర్యా 9:11-12
11
నేను మీతో చేసిన నిబంధన రక్తాన్ని బట్టి బందీలుగా ఉన్న మీ వారిని నీరులేని గోతిలో నుండి విడిపిస్తాను.
12
నిరీక్షణగల బందీల్లారా, మీ కోటకు తిరిగి రండి. నేను మీకు రెండింతలు మేలు చేస్తానని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options