కంటెంట్‌కు వెళ్లండి
జెకర్యా 7:8-10

నిజమైన న్యాయం చేయవలసిన అవసరం

జెకర్యా 7:8-10
8
మరోసారి యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చి:
9
“సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘సత్యంతో న్యాయం తీర్చండి; ఒకరిపట్ల ఒకరు కనికరం, దయ కలిగి ఉండండి.
10
విధవరాండ్రను తండ్రిలేనివారిని విదేశీయులను బీదలను హింసించకండి. ఒకరి మీద ఒకరు కుట్ర చేయకండి’ అని చెప్పింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options