Skip to content
పరమగీతము 1:9-11

వధువు సౌందర్య ప్రశంస

పరమగీతము 1:9-11
9
నా ప్రియురాలా, నీవు అద్భుతం నీవు ఫరో రథం యొక్క గుర్రాల్లా ఉన్నావు.
10
మీ బుగ్గలు చెవిపోగులతో, నీ మెడ హారాలతో అందంగా ఉన్నాయి.
11
బంగారు చెవిపోగులు చేస్తాము వెండి పూసలతో అలంకరిస్తాము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options