Skip to content
కీర్తనలు 94:9-12

కీర్తనలు 94:9-12

9
చెవులిచ్చినవాడు వినడా? కళ్ళిచ్చిన వాడు చూడడా?
10
దేశాలను శిక్షణ చేసేవాడు మిమ్మల్ని శిక్షించడా? నరులకు బోధించేవానికి తెలివిలేదా?
11
మనుష్యుల ప్రణాళికలన్నీ యెహోవాకు తెలుసు; అవి వ్యర్థమైనవి అని ఆయనకు తెలుసు.
12
యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options