కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 92:5-9

దేవుని మహత్త్వం మరియు దుష్టుల మూర్ఖత్వం

కీర్తనలు 92:5-9
5
యెహోవా, మీ క్రియలు ఎంత గొప్పవి, మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి!
6
దుష్టులు గడ్డిలా మొలకెత్తినా, కీడుచేసేవారంతా వర్ధిల్లుతున్నా, వారు శాశ్వతంగా నాశనమవుతారని, తెలివిలేనివారికి తెలియదు, మూర్ఖులు గ్రహించరు.
8
కాని యెహోవా, మీరు శాశ్వతంగా హెచ్చింపబడి ఉన్నారు.
9
యెహోవా, మీ శత్రువులు, నిజంగా మీ శత్రువులు నశిస్తారు; కీడుచేసేవారంతా చెదరిపోతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options