Skip to content
కీర్తనలు 82:1-2

దైవసభకు దేవుని తీర్పు

కీర్తనలు 82:1-2
1
ఆసాపు కీర్తన. దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు; ఆయన దైవముల మధ్య తీర్పు ఇస్తారు:
2
“మీరు ఎంతకాలం అన్యాయాలను సమర్థిస్తారు దుష్టులకు పక్షపాతం చూపిస్తారు? సెలా
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options