కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 58:10-11

దేవుని నీతియుక్త తీర్పు నిర్దోషిత్వము

కీర్తనలు 58:10-11
10
ప్రతీకారం జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు, దుష్టుల రక్తంలో వారు కాళ్లు కడుక్కుంటారు.
11
తర్వాత ప్రజలు అది చూసి, “నీతిమంతులకు తప్పక బహుమానం ఉంటుంది; ఖచ్చితంగా ఈ లోకంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు” అంటారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options