Skip to content
కీర్తనలు 56:12-13

విమోచనకు స్తుతి ప్రమాణము

కీర్తనలు 56:12-13
12
నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది; నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను.
13
ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు తొట్రిల్లకుండ నా పాదాలను దేవుని ఎదుట నేను జీవపువెలుగులో నడవడానికి శక్తినిచ్చారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options