Skip to content
కీర్తనలు 55:6-8

కీర్తనలు 55:6-8

6
“ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే! ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా!
7
నేను దూరంగా ఎగిరిపోయి ఎడారిలో ఉండేవాన్ని. సెలా
8
గాలివానకు తుఫానుకు దూరంగా, నా ఆశ్రయ స్థలానికి తప్పించుకుని త్వరగా వెళ్తాను.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options