Skip to content
కీర్తనలు 50:22-23

నిజమైన భక్తికి కావలసినది

కీర్తనలు 50:22-23
22
“దేవున్ని మరచే మీరు, కొంచెం ఆలోచించండి, లేకపోతే మిమ్మల్ని ఎవరు విడిపించలేనంతగా చీల్చి ముక్కలు చేస్తాను:
23
కృతజ్ఞతార్పణలు అర్పించేవారు నన్ను ఘనపరుస్తారు, నిందారహితులకు దేవుని రక్షణ చూపిస్తాను.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options