Skip to content
కీర్తనలు 49:1-4

జ్ఞానవాక్యము వినుటకు సర్వలోక పిలుపు

కీర్తనలు 49:1-4
1
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి,
2
సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి:
3
నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది; నా హృదయ ధ్యానం మీకు అవగాహన ఇస్తుంది.
4
నేను నా చెవిని సామెత వైపు త్రిప్పుతాను వీణతో నేను నా పొడుపు కథను విప్పుతాను:
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options