Skip to content
కీర్తనలు 41:13

స్తుతిగానము: మొదటి గ్రంథభాగపు ముగింపు

కీర్తనలు 41:13
చుట్టుపక్కల సందర్భంతో వచనం 13 చూపబడుతోంది.
10
యెహోవా, నన్ను కరుణించి; వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి.
11
నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.
12
నా నిజాయితీని బట్టి మీరు నన్ను నిలబెట్టారు, మీరు నన్ను నిత్యం మీ సన్నిధిలో స్థిరపరిచారు.
13
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతింపబడును గాక!
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options