Skip to content
కీర్తనలు 37:1-2

కీర్తనలు 37:1-2

1
దావీదు కీర్తన. దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు;
2
గడ్డిలా వారు త్వరలోనే వాడిపోతారు, పచ్చ మొక్కల్లా వారు త్వరలోనే ఎండిపోతారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options