Skip to content
కీర్తనలు 33:20-22

చివరి విశ్వాస ప్రకటన మరియు విన్నపము

కీర్తనలు 33:20-22
20
మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే.
21
మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి, ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము.
22
యెహోవా, మేము మా నిరీక్షణ మీలో ఉంచాం కాబట్టి, యెహోవా, మీ మారని ప్రేమ మాతో ఉండును గాక.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options